#IndiaVSEngland4thTest: Watch Video At https://twitter.com/i/status/1367787415507775489.

Rishabh Pant played reverse-sweep Shot against James Anderson, during the second day of the fourth Test in Ahmedabad.
#IndiaVSEngland4thTest
#RishabhPantReverseSweep
#RishabhPantReverseScoopShot
#RishabhPantcentury
#ReverseSweepShot
#Shotof2021
#JamesAnderson
#RishabhPantbrilliantshot
#cricketfraternity
#ViratKohliDuck
#JaspritBumrah
#MohammadSiraj
#umpiresintervene
#bouncer
#MoteraPitch
#AhmedabadPitch
#SpinfriendlyTracks
#AxarPatel
#RohitSharma
#RavichandranAshwin

ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంత్ టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడని మాజీలు కొనియాడుతున్నారు.అయితే రిషభ్ పంత్ 89 పరుగుల వద్ద ఉండగా.. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఆడిన రివర్స్ స్కూప్ షాట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.